– ఈనెల 4న మద్నూర్, గోజేగావ్, సోమూర్, రాచూర్, గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమాలు
నవ తెలంగాణ- మద్నూర్ : ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధికంగా హాజరు కావాలని మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, ఈనెల 4న బుధవారం నాడు మద్నూర్ మండలంలోని మండల కేంద్రంతో పాటు గోజేగావ్ సోముర్ రాచూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే శంకుస్థాపనలు చేస్తారన్నారు. ఎమ్మెల్యే కార్యక్రమాలను మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ హాజరై విజయవంతం చేయాలని బుధవారం నాడు మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు.
– రేపు అనగా 4/10/2023 బుధవారం రోజున మద్నూర్ మండలంలో వివిధ గ్రామాల్లో జుక్కల్ శాసనసభ్యులు అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు వస్తున్నారు. కార్యక్రమం వివరాలు ఉదయం 8 గంటలకు మద్నూర్ గ్రామ సెంట్రల్ లైటింగ్ మరియు జూనియర్ కళాశాల పరాహరి గోడ నిర్మాణామనకు శంకుస్థాపన.

– 8గంటల 30 నిమిషాలకు గోజేగావ్ గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి బి టి రోడ్డు రెన్యూవల్, గొజేగావ్ నుండి మహారాష్ట సరిహద్దు వరకు బి టి రోడ్డు
– 9గంటల 30 నిలకు సోమూర్ గ్రామ బిటి రోడ్డు
– 10గంటలకు రాచూర్ గ్రామ బీటి రోడ్డు లతో పాటు ఆయా గ్రామాల్లో ఎస్ సి మరియ బిసి కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఎంపీపీ జడ్పిటిసి మండల సర్పంచులు ఎంపిటిసిలు సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, రైతు సమన్వయ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబంధిత శాఖల అధికారులు ప్రింట్ మరియు ఎలక్ట్రిక్ మీడియా విలేకరులు సమయానికి హాజరై కార్యక్రమం విజయవంతం చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.