- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు : ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన తుళ్ల వెంకన్న ఏకాగ్రీవంగా కనుగొన్నారు. మండల కేంద్రంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీ అధ్యక్షునిగా తుల వెంకన్న మాదిగ, ఉపాధ్యక్షులుగా జెల్లా రమేష్ మాదిగ ఎల్తూరి నవీన్ , ప్రధాన కార్యదర్శిగా హెచ్ రవి, చాగంటి ప్రశాంత్ సహాయ కార్యదర్శులుగా ఒంగాల ఈశ్వర్ హెచ్ అశోక్, కోశాధికారిగా శీవర్ల నగేష్ అధికార ప్రతినిధిగా జిల్లా ఉపేందర్, లను ఎందుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకుడు పాల్గొన్నారు
- Advertisement -



