న‌వ‌తెలంగాణ మార్నింగ్ టాప్ న్యూస్‌

1. click here దశాబ్దాల స్వరాష్ట్ర కల సాకారం: కేటీఆర్‌ 
నవతెలంగాణ – హైదరాబాద్: ‘దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భమిది. ఆధునిక భారతం కళ్లరా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిది. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రంread more

2. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం..
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌: రెండు నెలలకుపైగా సుదీర్ఘ నిరీక్షను నేటితో తెరపడనుంది. 66 రోజుల తర్వాత మరికొన్ని గంటల్లో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక read more

3. హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో నేడు ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు ట్యాంక్ బండ్పై వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. ఆదివారం ఉదయం ఆరు గంటల read more

4.click here నేడు తెలంగాణ దశాబ్ది వేడుకలు…
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావడంతో నేటి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉ.9.30గం.కు CM రేవంత్ గన్‌పార్క్‌లోని అమరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.55గం.కు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయజెండాread more

Spread the love