టీడీపీలో చేరిన హీరో నిఖిల్

నవతెలంగాణ – విజయవాడ: ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అటు క్రికెటర్లు, ఇటు సినిమా హీరోలు రాజకీయాల బాటపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిఖిల్ సిద్ధార్థకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Spread the love