స్థానిక పంటలను పరిశీలిస్తున్న స్థానికేతర వ్యవసాయ విద్యార్ధులు

నవతెలంగాణ – అశ్వారావుపేట
అంతర్ కళాశాలల క్రీడల్లో పాల్గొనడానికి అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల కు వచ్చిన విశ్వవిద్యాలయం లోని వివిధ కళాశాలల  విద్యార్థులు ఒక పక్క క్రీడల్లో పాల్గొంటూ మరో పక్క ఇక్కడ కళాశాలలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న పంటలు సాగు పద్ధతులను, యాజమాన్యం విధానాలను అవగాహన చేసుకుంటున్నారు. ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ద్వారా పంట వివరాలు సేకరిస్తూ, సాగులో మెలుకువలు, పంట కాలం, ఎరువులు వాడకం మొదలగు వాటిని నమోదు చేసుకుంటున్నారు.
Spread the love