
నవతెలంగాణ-బెజ్జంకి
రోడ్డు ప్రమాదంలో వృద్దుడికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ శివారులని రాజీవ్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు కోహెడ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన కల్లేపల్లి లస్మయ్య(70) గాగీల్లపూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వైపు తన ద్విచక్ర వాహనంపై వేళ్తున్న క్రమంలో హైదారాబాద్ నుండి వైపు వెళ్తున్న ఆర్టీసీ డికోనడంతో గాయాలైయ్యాయి.బాధితుడిని మేరుగైన వైద్య చికిత్స కోసం అంబులెన్స్ యందు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.