దేవస్థానంలో అర్జిత సేవలకు ఆన్లైన్ బుకింగ్..

– ఆలయ ఈవో భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మే 23 2024 నుంచి  నుండి దేవస్థానం నందు online booking system (POS) ఎర్పాటు ఏర్పాటు చేసినట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కరరావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.  అదేవిధముగా భక్తులు దేవస్థాన web portal ద్వారా online బుకింగ్  yadadritemple.telangana.gov.in web site ద్వారా కరెంటు బుకింగ్ ఒక గంట ముందు దర్శనం/ పూజ కైంకర్యములు బుకింగ్ చేసుకొనుటకు అవకాశం కలదు.
Spread the love