- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలోని శ్రీ కృష్ణ మదర్ డైరీ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం చైర్మన్ గా పంతం కృష్ణ బుధవారం సంఘ కార్యాలయంలో సభ్యులచే కగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్ లు పూల మహేందర్, దూడల సురేష్ గౌడ్, కోనాపురం సుధీర్ కుమార్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ లు సాంబిరెడ్డి, జూకంటి శంకర్, మొరిగాడి అశోక్ గౌడ్, గాండ్ల చంద్రయ్య, ఎలగాల శివ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



