విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత..

Exam material will be provided to the students.నవతెలంగాణ – బెజ్జంకి
బెజ్జంకి లయన్ క్లబ్ మాజీ చెర్మెన్ చేరాల రవీందర్ తన జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్ష  సామాగ్రి శనివారం అందజేశారు.క్లబ్ సభ్యులు  బెజుగం ప్రసాద్,జానకి రాములు,బద్దం మల్లారెడ్డి, సత్తయ్య,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love