బాన్సువాడ ఎమ్మెల్యే ను సన్మానించిన ప్రజా ప్రతినిధులు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి
బాన్స్వాడ ఎమ్మెల్యేను జక్రాన్ పల్లి మండల ప్రజా ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ మైదం రాజన్న, ఎంపీపీ కుంచాల విమల రాజు, అప్పల రాజన్న శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Spread the love