నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పలు గ్రామాల్లో రెండు పెట్రోల్ బంక్ లో కొరకు లక్ష్మపూర్, జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఆర్ టి సి బస్ స్టాండ్ లో దరఖాస్తు చేసుకున్నారు. వాటిని రికార్డులను పరిశీలించారు.ఆనంతరం తహసిల్దార్ కార్యాలయంలో దరణి రికార్డు లను పరిశీలించారు.పెండిగు పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్మయి, మండల సర్వేయర్ రత్నాకర్ , తదితరులు పాల్గొన్నారు.