Saturday, May 30, 2026
E-PAPER
Homeబీజినెస్ఎఎం/ఎన్‌ఎస్‌ వెల్డెడ్ పైపుల ఉత్పత్తిలో రికార్డ్‌

ఎఎం/ఎన్‌ఎస్‌ వెల్డెడ్ పైపుల ఉత్పత్తిలో రికార్డ్‌

- Advertisement -

బెంగళూరు : ఆర్సెలార్ మిత్తల్ నిప్పోన్ స్టీల్ ఇండియా (ఎఎం/ఎన్‌ఎస్‌) సముద్ర ఇంజనీరింగ్ ప్రాజెక్టుల కోసం అత్యధిక బలం కలిగిన వెల్డెడ్ పైపులను (ఇక్యూ70 గ్రేడ్) ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఉక్కు సంస్థగా నిలిచిందని పేర్కొంది. ప్రతిష్టాత్మక అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ (ఎబిఎస్‌) ‌ధృవీకరణను పొందినట్లు తెలిపింది. ఆయిల్ అండ్‌ గ్యాస్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఐరోపా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. ఈ స్వదేశీ పైపులు ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు గట్టి మద్దతునిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -