నవతెలంగాణ- డిచ్ పల్లి: వరి కోనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ వెంకట్రావు అన్నారు.గురువారం డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి సహకార సొసైటీ పరిదిలో నేలకోల్పిన వరి కేంద్రాలను అయిన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మద్యాదరలులను రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ధన్యానికి మ్యచర్ వచ్చే విధంగా చూడాలని సిబ్బందికి అందేశించారు. రాంపూర్ డి సహకార సోసైటి పరిధిలోని రాంపూర్ డి, మిట్టపల్లి, బీబీపూర్ గ్రామలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహకార సోసైటి చైర్మన్ తరచంద్ నాయక్స, హకార సొసైటీ సిఈఓ నాగరాజ్, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, సోసైటి పాలకవర్గ సభ్యులు, నాగేశ్వరరావు, బసప్రభు రైతులు తదితరులు పాల్గొన్నారు.