Monday, July 20, 2026
E-PAPER
Homeఆటలుసంయుక్త కార్తికేయన్ తీన్మార్

సంయుక్త కార్తికేయన్ తీన్మార్

- Advertisement -

స్విమ్మింగ్ లో మూడు గోల్డ్ మెడల్స్
నవతెలంగాణ- హైదరాబాద్
: యువ స్విమ్మర్ సంయుక్త కార్తికేయన్ మూడు బంగారు పతకాలతో తీన్మార్ మోగించింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న జూనియర్, సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో సంయుక్త ఉత్తమ స్విమ్మర్ గా నిలిచింది. 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టయిల్, 100 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగాల్లో సంయుక్త అగ్రస్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన సంయుక్తను తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధికారులు అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో కోచ్ ఆయుష్ యాదవ్ వద్ద సంయుక్త శిక్షణ తీసుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -