కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా సంగెం రాజు నియామకం

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గండిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగెం రాజును మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంగెంరాజు మాట్లాడుతూ.. మండలం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానుకృషి చేస్తానని ఆయన అన్నారు నాపై నమ్మకం ఉంచి నన్ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకానికి కృషిచేసినా నియోజవర్గ ఇన్చార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love