- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని కొయ్యుర్ ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహేందర్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు,చిన్నతూoడ్ల గ్రామ సర్పంచ్ గడ్డం క్రాoతి రణదేవ్ శనివారం తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి ఉపసర్పంచ్ వేల్పుల రమేష్,వల్లెంకుంట మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం ప్రేమ్ కుమార్, తాడిచెర్ల బూత్ అధ్యక్షుడు మేనం శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -



