Thursday, June 18, 2026
E-PAPER
HomeNewsమహిళ సంఘ భవనానికి భూమి పూజ సర్పంచ్ : గాదె నరేష్ 

మహిళ సంఘ భవనానికి భూమి పూజ సర్పంచ్ : గాదె నరేష్ 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి : మండలంలోని చల్లగర్గా గ్రామములో బుధవారం మహిళ సంఘం భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గాదె నరేష్ భూమి పూజ చేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామములో మహిళ సంఘ భవనం లేక మహిళలు ఇబ్బందులు ఎదురుకుంటున్న విషయాన్నీ రూరల్ ఎమ్మెల్యే దృష్టకి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే మంజూరు చేయడం పట్ల అయన హర్షం వెక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. అనేక సంవత్సరాల మహిళ సమస్యలు తీర్చినందు మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమములో ఊప సర్పంచ్ మగ్గిడి స్రవంతి, మహిళ సంఘం అధ్యక్షురాలు ఈ ముత్తె మ్మ, సిసి రమణ, గ్రామ కార్యదర్శి దిలీప్, గ్రామ పెద్దలు, విడిసి సభ్యులు, సంఘాల మహిళలు, పంచాయతీ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -