సీనియర్ జర్నలిస్ట్ రవీంద్రాచారి మృతి

నవతెలంగాణ – రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వలబోజు రవీంద్రాచారి గురువారం గుండెపోలుతో వృత్తి చెందాడు. ఇండియన్ జర్నలిస్ట్ ఫోరం వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాం రామచంద్రయ్య, బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి గోపాల్ రావు, బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు, కాంగ్రెస్ నాయకులు అమ్య నాయక్, మాచర్ల ప్రభాకర్, రెంటాల గోవర్ధన్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు రవీంద్రాచారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ అన్నాడు.
Spread the love