Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మక్తల్ సీఐకి రాఖీ కట్టిన ఎస్‌ఐ రేవతి

మక్తల్ సీఐకి రాఖీ కట్టిన ఎస్‌ఐ రేవతి

- Advertisement -

నవతెలంగాణ-మక్తల్ 
మక్తల్ రక్షా బంధన్ పండుగ సందర్భంగా మక్తల్ పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మక్తల్ ఎస్‌ఐ రేవతి సీఐకి రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అని అన్నారు. పోలీస్ కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం, ఆత్మీయత మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -