మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన సిద్ధిపేట సిపి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ను శనివారం హుస్నాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట సిపి తో  జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతలు తదితర అంశాల పై చర్చించారు.
Spread the love