తాడువాయి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ సింధు శర్మ

నవ తెలంగాణ తాడ్వాయి : తాడువాయి పోలీస్ స్టేషను గురువారం రోజున జిల్లా ఎస్పీ సింధు శర్మ సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్ లఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.  ఓటర్లకు కావలసిన ఏర్పాట్లను చేయాలని సూచించారు ఇంతకు ముందు గొడవలు మరియు వేర్వేరు నేరాలలో ఉన్న నేరస్థులను.  ప్రజా శాంతికి ఇబ్బంది పెట్టె వాళ్ళను బైండోవర్ చేయమని,  అక్రమ మద్యం మొదలగున వాటిపై చర్యలు తీసుకోవాలని,  తాడు వై ఎస్ ఐ ఆంజనేయులు ఆదేశించారు .
Spread the love