ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సర్పంచ్ సురేష్

– నా హాయంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు కావడం ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సర్పంచ్ సురేష్

ననవతెలంగాణ- మద్నూర్:
మద్నూర్ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం 9 కోట్ల నిధులు నా హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే మంజూరు చేయడం గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా నా తరఫున ఎమ్మెల్యే హనుమంతు షిండేకు ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మండల కేంద్రమైనప్పటికీ ఎందరో సర్పంచులు పదవులు చేపట్టిన తన ఆయంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు 9 కోట్ల నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉందని సర్పంచ్ సురేష్ తెలిపారు
Spread the love