డిప్యూటీ సీఎం భట్టికి ఘనస్వాగతం పలికిన శ్రీనుబాబు

నవతెలంగాణ – మల్హర్ రావు 
కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శ్రీదత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవ కార్యక్రమం రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యదితిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు పుష్పగుచ్ఛం అందజేసి, ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love