తాండూర్- కిచన్నపెట్ సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, కిచాన్నపెట్ సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు సీఈవో జైపాల్ రెడ్డి శుక్రవారం తెలిపారు. తాండూర్ మెళ్లకుంట తండా రెండు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు సీఈఓ తెలిపారు.  రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలని దళారులకు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.
Spread the love