Sunday, May 24, 2026
E-PAPER
Homeకరీంనగర్జక్రాన్‌పల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు

జక్రాన్‌పల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి: మండల కేంద్రంలోతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు “శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి నిజామాబాద్ రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరి వినోద్ జనరల్ సెక్రెటరీ గన్నా లక్ష్మణ్ మైనార్టీ మండల అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్ సీనియర్ నాయకులు జైడి మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసయ్య సూర్య రాజేందర్ కిషన్,పార్టీమండల సోషల్ మీడియా అధ్యక్షులు నట తిరుపతి పార్టీ కార్యకర్తలు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -