Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసూర్య ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’..ట్రైలర్‌

సూర్య ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’..ట్రైలర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్‌ సన్స్‌’. నేడు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -