అభినందించిన ప్రాధానోపాధ్యాయుడు సిహెచ్.తిరుపతి
నవ తెలంగాణ-మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదోవతరగతి పరీక్ష ఫలితాల్లో భూపాలపల్లి జిల్లాలోని 64 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో పదోవతరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో మండల కేంద్రమైన తాడిచెర్ల హైస్కూల్లో చదివిన మేనం ప్రణవికి 564 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నీలిచినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయులు సిహెచ్.తిరుపతి తెలిపారు.మండలంలో తాడిచెర్ల హైస్కూల్లో 100 శాతం,ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 99 శాతం,దుబ్బపెట కస్తూరిబ్బాలో 100 శాతం,రుద్రారం హైస్కూల్లో 100 శాతం, వళ్లెంకుంట హైస్కూల్లో 100 శాతం,పెద్దతూoడ్ల హైస్కూల్లో 100 శాతం,మల్లారం హైస్కూల్లో 100 శాతం ఉత్తీర్ణులైయ్యారు.
ఎస్ఎస్సి లో జిల్లా టాపర్ గా తాడిచెర్ల విద్యార్థిని మేనం ప్రణవి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



