- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
సోమవారం నాగులమ్మ టాటా మ్యాజిక్ తాడిచర్ల యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాటా మ్యాజిక్ యూనియన్ అధ్యక్షుడు కేసారపు బాలయ్య, ఉపాధ్యక్షుడు జక్కం రాజేందర్, కోశాధికారి కావేటి రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా తమ్మిశెట్టి సాయికిరణ్, గాదనవేన సాగర్, మారుపాక శివసాయి, పెనుగొండ వెంకటేష్, సేనం సతీష్, బుర్ర రాజు, ముద్రవేణ శ్రావణ్, లాపాక అనిల్, మంతని సమ్మయ్య, ఐలయ్య ఎన్నికైయ్యారు.
- Advertisement -



