నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పి.రవీందర్ ప్రత్యేక అధికారి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అంజి రెడ్డి పర్యవేక్షకులు విజయ్ కుమార్ మండల సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి జాతీయ జెండాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట ఫీల్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కే.సురేష్ సింగిల్ విండో వైస్ చైర్మన్ చిన్నగోని అంజయ్య గౌడ్ పాలకవర్గ డైరెక్టర్లు దొడ్డి శ్రీశైలం దౌడీ బాలరాజు దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి ఆకాష్ రెడ్డి సింగిల్ విండో సీఈఓ వై.రమేష్ తదితరులు పాల్గొన్నారు.