సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వక్ప్ బోర్డ్ నూతన చైర్మన్

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా వక్ఫ్ బోర్డు నూతన ఛైర్మన్  సయ్యద్ అజ్మతుల్లా, బోర్డు సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తోపాటు మిగతా వక్ఫ్ బోర్డు నూతన కార్యవర్గ సభ్యులతో పాటు కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love