మండలంలోని రెడ్డి పేటకు చెందిన మహేష్ జూన్ నెలలో మొబైల్ ను పోగొట్టుకోగా, స్థానిక పోలీస్ స్టేషన్లో అదే రోజు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతూ సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ను వెతికి, బాధితుడికి గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధాకర్ అందజేశారు.