ఇంటర్ లో సీవీ రామన్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని సీవీ రామన్ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో సత్తా చాటినట్టు కళాశాల యాజమాన్యం కొట్టు రూ గిరిరాజ్ బుధవారం తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ నుండి తేజస్వి 4 4 8,, సాయి తేజ 4 0 8,, బిపిసి నుండి నికిత 429, పల్లవి 404,, సి ఈ సి నుండి విద్య 4 3 6,, నందిని 3 9 2,, ద్వితీయ సంవత్సర ఎంపీసీ నుండి సాత్విక 935,, సాహితీ 9 2 8, బిపిసి నుండి హర్ష 9 6 3, చందన 9 0 4 మార్కులు సాధించినట్టు, ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు కళాశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపినారు.
Spread the love