నిజామాభాద్ రూరల్ గడ్డ పై మూడు రంగుల కాంగ్రెస్ జెండా ఏగరడం ఖాయం

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి: నిజామాబాదులో డాక్టర్ భూపతి రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు భాగంగా నిజామబాద్ లో భూపతి రెడ్డి ని జక్రన్ పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు సన్మానించడం సన్మానించారు. ఈసారి భూపతి రెడ్డి విజయం తప్పకుండా సాధిస్తారని నాయకుల నమ్మకం వెలబుచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ గత పది సంవత్సరాలుగా జక్రాన్ పల్లి మండలము చాలా చిన్న చూపు చూశారని బాజిరెడ్డి గోవర్ధన్ పై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ డాక్టర్ భూపతి రెడ్డి ని ఎమ్మెల్యేగా చూడడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని  ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జక్రన్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొప్పరీ వినోద్ మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్, కాశిరెడ్డి బాజన్న, రిక్కల తిరుపతి, జైడి మల్లేష్, గడ్డం సంజు రెడ్డి, లోక జాలం, జనార్ధన్, శ్రీనివాస్, బెంజిమెన్, వెంకటేష్, సైకిల్ టెక్స్ అక్బర్, రైమత్ అలి, నియమత్ అలి, రూరల్ యూత్ జనరల్ సెక్రెటరీ సొప్పరీ సుధీర్, బండల కాడి ప్రణీత్ గౌడ్, సొప్పరీ చింటూ, యువ నాయకుడు సొప్పరీ ప్రేమ్ సాయి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love