Wednesday, September 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందుబాటులో యూరియా 

అందుబాటులో యూరియా 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులకు  యూరియా అందుబాటులో ఉందని సొసైటీ సీఈఓ బొడ్డు రమేష్  శుక్రవారం తెలిపారు. అవసరం ఉన్న రైతులు నేడు ఆప్ లో మధ్యాహ్నం 3.00  గం.లకు బుకింగ్ చేసుకొని బ్యాగ్స్  తీసుకోవాలని, జింక్  కూడ అందుబాటులో ఉందని  కావలసినవారు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -