- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండలంలోని రాం చంద్ర పల్లి గ్రామంలో శుక్రవారం పశు వైద్య అధికారులు గొర్రెలకు టీకాలు వేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూషణ్, పశు వైద్య విఎల్ఓ సరస్వతి, ఎల్ ఎస్ ఏ రోజా, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -


