నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామదేవతలకు మహిళలు బోనాలు సమర్పించారు ప్రతి సంవత్సరం మాదిరి గానే వర్షాకాలం ప్రారంభంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతల కోరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.