Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు

కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారంలోని కెజిబివి పాఠశాలలో సోమవారం వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు చెట్టుని ఆలింగనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని తెలియజేశారు. తల్లి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చల్ల సునీత, ఉపాధ్యాయురాళ్లు విజయ, నళిని, శిరీష, సుజాత, మణిమాల, అరుణ, రాజమణి, కవిత, శ్రీలత, స్వప్న, సరిత, మౌనిక, శ్రావ్య, లక్ష్మీ, రాజేశ్వరి, విద్యార్థినీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -