జిల్లాకొక కార్మిక భవన్‌

– సీఎంకు మల్లారెడ్డి కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 33 జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున 33 కార్మిక భవనాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శాసనసభలోని సీఎం కేసీఆర్‌ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love