రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌

144 Sectionనవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. పోలింగ్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు.

Spread the love