భువనగిరి బరిలో 19 మంది అభ్యర్థులు

నవతెలంగాణ – భువనగిరి:  పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్‌ఎస్‌ కుంభం అనిల్ కుమార్ రెడ్డికాంగ్రెస్, కొండమడుగు నరసింహ సీపీఐ(ఎం), గూడూరు నారాయణరెడ్డి బీజేపీ తోట శ్రీనివాస్ యుగ తులసి పార్టీ నరేష్ పట్టి ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్,  గాడ పెళ్లి పరమేశ్వర్  ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, నల్ల నరేందర్ ధర్మ సమాజ్ పార్టీ, పూస శ్రీనివాస్ తెలంగాణ పునర్నిర్మాణ పార్టీ,  పల్లెర్ల మైసయ్య భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ,  రేణిగుంట్ల ముఖేష్   ప్రజా ఏక్తా పార్టీ,  బీరం సతీష్  దళిత బహుజన పార్టీ నీల నరసింహ అలియాన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ,
అవుషెట్టి పాండు స్వతంత్ర,  గుండు సంజీవులు స్వతంత్ర అతహార్ మొహమ్మద్ స్వతంత్ర, రవి సందీప్ రెడ్డి స్వతంత్ర, గొర్ల ఆంజనేయులు స్వతంత్ర గుండా లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
Spread the love