పాఠశాల గదుల నిర్మాణానికి 25 వేల ఆర్థిక సహాయం

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి

జక్రన్ పల్లి గ్రామo లో ఉన్న స్కూల్ అదనపు గదుల నిర్మాణానికి డెవలప్మెంట్ కమీటికి    మాదిగ సంఘ సభ్యులు 25000/-  ఐదు వేల రూపాయలు విరళంగా అందించారు.  స్కూల్ డెవలప్మెంట్ కమిటీ తరుపున జక్రన్ పల్లి గ్రామ ప్రజల తరుపున  వారికీ మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పైపుల రాజిరెడ్డి, సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీలు గంగారెడ్డి, తలారి మరియా సతీష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
Spread the love