టాటా మ్యాజిక్ ఆటోలో తరలిస్తున్న 384 మద్యం సీసాలు పట్టివేత

నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండల కేంద్రం నుండితేది 20-11-2023 నాడు రాత్రి సుమారు 11.00 గంటలకు సమయంలో గాంధారి నుండి చర్మల్ వైపు వెళ్ళుచున్న వాహనాలను తనిఖి చేయడం జరగగ అక్కడ ఒక టాటా మెజిక్ ఆటో 80. TS-16UC 2055 గల ఆటో నంద మద్యం తీసుకొని పోవుచూడగా అట్ట వైపుగా ఎల్లారెడ్డి ఎక్సైజ్ అధికారులు పట్టుకొని తనిఖీ చేయగా అట్టి ఆటోనందు (8) ఎనిమిది మద్యం పెట్టెలనుపరిశీలించి పట్టుకొనగా అట్టి మొత్తం మద్యం సిసాలు (384) రాయల్ చాలెంజ్ విస్కో (180) గలవు. ఆటోను సీజ్ చేసి పట్టుకొని కేసు నమొదు చేయడం జరిగింది.  ముద్దాయి కట్టేరియ రమేష్ s/o సాయిలు Ro నెరల్ తాండ కు చెందిన వేక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సుమాటాని ఇట్ట పట్టుకున్న మొత్తం మద్యం ఆటో విలువ రూ. 4,76,032 /- అని తెలిపిరి. ఇట్ల వాహనాల తనిఖీలో పాల్గొన  SI, MD జలీలుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ K. భూపాల్, కానిస్టేబుల్ ఇ రమిధర్ రెడ్డి, A.సంటివ్ శాండ్, M. గోవింల్ విన్నారని ఎక్సైజ్ సర్కిల్ ఇన్సెపెక్ట్చర్  MD. షార్ అహ్మద్ తెలిపారు

Spread the love