8న మహిళా ఉద్యోగులకు సెలవు

– రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి8) పురస్కరించుకుని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. సోమవారం ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love