- Advertisement -
10 మంది అరెస్ట్, రూ.50.500 నగదు స్వాధీనం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల అటవీప్రాంతంలో కొన్ని రోజులుగా రహస్యంగా ప్రభుత్వ నిషేధిత పేకాట అడుతున్నారనే సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ పోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.50.500 నగదు,10 మొబైల్ ఫోన్లు,52 ప్లేయింగ్ కార్డులు,ఒక బైక్,ఒక సిప్ట్ డిజైనర్ కారు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
- Advertisement -