- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్:-
మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండలం దీక్షపల్లి తండాకు చెందిన నున్సవత్ వనిత విభిన్న మైన కంటెంట్ తొ షోషల్ మీడియా లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటుంది.
వనిత మ్యాజిక్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ రకాల వీడియో లు చేస్తూ సోషల్ మీడియా లో అల్లరి చేస్తున్నారు.
చిన్నపటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగిన ఇప్పటి కష్టాలు పడుతూనే ఉన్నా వాటి నుంచి మానసికంగా బయట పడటం కోసం వీడియో లు చేస్తున్న అని ఆమె అన్నారు.
తన భర్త కూతురు కూడా అందుకు సహకరిస్తారని అన్నారు. తన యూట్యూబ్ ఛానల్ మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తున్న వీక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -