- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని యాచారం గ్రామానికి చెందిన ఆలిండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు సురేందర్ రాథోడ్ కూతురు వివాహ వేడుకవలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదర్ మోహన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



