కోయ సాంబశివరావు జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పండ్లు స్వీట్ల పంపిణీ

నవతెలంగాణ-రెంజల్:
రెంజల్ మండలం నీలా గ్రామంలోని శ్రీ రామాంజనేయ విద్యానికేతన్ పాఠశాలలో బీజెపి  కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోయ సాంబశివరావు జన్మదిన వేడుకలను గింజల మండల ఉపాధ్యక్షులు క్యాతం యోగేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందలం ఎక్కాలని చాలామంది వస్తారని, అందరితో కలసి ఉండాలని నికార్సైన నాయకుడు కొయా సాంబశివరావు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండారి రవి, బీజేవైఎం సన్నీ, అశోక్,
అనిల్, రమేష్, బి. రమేష్ ఐటీ సెల్ శివకుమార్ తదితరులు
Spread the love