- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం లోని స్థానిక హుస్సేనా బాద్ లొ ఏర్పాటు చేసిన క్రీస్టల్ హైట్స్ ను సంస్థ చైర్మన్ ఎం. ఎమజీద్ బాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయం చైర్మన్ అవేస్ చిస్తీ మాట్లాడుతు ఎన్నో వెంచర్ లొ సక్సస్ చేస్కుంటూ ఈ వెంచర్ ప్రజలు అందుబాటులో ఉండే విదంగా ఏర్పాటు చేసిన వ్యక్తి సంస్థ చైర్మన్ బాబా అని తెలిపారు. ఈ కార్యక్రమం లో బర్రె జహంగీర్ ఇల్యాస్ కౌసర్ అలీం ఫహీం అజార్ సమి చిట్టిపోల్ శ్రీధర్ ఈరాపాక నర్సింహా అఖిల్ పాల్గొన్నారు.
- Advertisement -



