Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యబాల విద్యార్థుల ప్రతిభ..

దివ్యబాల విద్యార్థుల ప్రతిభ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలోని స్థానిక దివ్య బాల స్కూల్ లో జిల్లా స్థాయి వ్యాస రచన, చిత్ర లేఖనా గగన అస్మిత్ అథ్లెటిక్స్ పోటీలో దివ్య బాల విద్యార్థుల జిల్లా స్థాయి లో ప్రతిభ చూపించారు. వారిని స్కూల్ యాజమాన్యం పాఠశాల ఫౌండర్ కట రాజులు కారస్పండెంట్ చిన్నప్ప, ప్రిన్సిపాల్ సౌజన్య  ఘనంగా సన్మానించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యలోనే కాకుండా క్రీడా రంగంలో కూడ ముందుకు రావాలి అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -