Friday, November 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అక్రమంగా దేశిదార్ పట్టివేత..

అక్రమంగా దేశిదార్ పట్టివేత..

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని మార్లగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నంద్ ఫాడ్ గ్రామంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. పక్క సమాచారం మేరకు కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి, సిబ్బంది శుక్రవారం తనిఖీల్లో 171 దేశిదార్ సిసాలు, 19.21 లీటర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు. దింతో వారిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎలాంటి మద్యం కానీ డబ్బులు కానీ అధికంగా ఉంచినట్లుతే వారిపై కేసులు నమోదు చేస్తామని ఈ సందర్బంగా పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -